అమీన్‌పూర్‌లో మురుగునీటితో రహదారులు.. స్థానికుల నిరసన
అమీన్‌పూర్‌లో రోడ్లపై మురుగునీరు పారుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు మురికి కూపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుభ్రత పనులు చేపట్టడం లేదంటూ మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.
Comments
Loading comments...
