Udayam Digital
Menu

అమెరికాతో చర్చలకు కిమ్ విముఖత

Anuroop Nov 23, 2026 10:32 AM అంతర్జాతీయంGeneral
అమెరికాతో చర్చలకు కిమ్ విముఖత - Udayam Digital
ట్రంప్ దౌత్య ప్రయత్నాలను కిమ్ జోంగ్ ఉన్ తిరస్కరించినట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. ఆయన ఫోన్ కాల్స్‌ను పట్టించుకోకపోగా, పంపిన లేఖను తెరవకుండానే వెనక్కి పంపినట్లు నివేదించింది. ఐక్యరాజ్యసమితి కార్యాలయం ద్వారా వచ్చిన లేఖను ఉత్తర కొరియా దౌత్యవేత్త స్వీకరించలేదు. అమెరికాతో స్నేహం చేయడానికి, అణ్వాయుధ కార్యక్రమాన్ని వదులుకోవడానికి కిమ్ ఆసక్తిగా లేరని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

Comments

G
Loading comments...