Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో పెరుగుతున్న అప్పుల భారం

Follow Udayam on Google
Udayam Desk Oct 11, 2026 1:40 PM అంతర్జాతీయంGeneral
అమెరికాలో పెరుగుతున్న అప్పుల భారం - Udayam
అమెరికాలో ద్రవ్యోల్బణం, అప్పుల భారం సామాన్య కుటుంబాలను కుంగదీస్తోంది. 2022లో రుణ వాయిదాలు చెల్లించలేని కుటుంబాలు 12 శాతం ఉండగా.. 2025 నాటికి 20 శాతానికి పెరిగినట్లు ఫెడరల్ రిజర్వ్ సర్వే వెల్లడించింది. 8 శాతానికి పైగా కుటుంబాలు రెండు నెలలుగా ఈఎంఐలు చెల్లించలేకపోతున్నాయి.

Comments

G
Loading comments...