Udayam Digital
Menu

అమెరికాలో భీకర అలలు.. పరేడ్ వాయిదా

Anuroop Nov 28, 2026 9:25 AM అంతర్జాతీయంGeneral
థాంక్స్ గివింగ్ వేళ అమెరికాలో కింగ్ టైడ్స్ బీభత్సం సృష్టించాయి. నవంబర్ 25న కాలిఫోర్నియా తీరంలో ఎగసిపడిన అలల ధాటికి శాన్ ఫ్రాన్సిస్కో సమీపంలోని పసిఫికా పియర్ కూలిపోయింది. తీర ప్రాంతాలు నీట మునిగాయి. శాన్ డియాగో, లాస్ ఏంజిల్స్‌లోనూ అలల ఉధృతి ప్రమాదకరంగా మారింది. వాతావరణం కారణంగా మేసీ పరేడ్‌ను 100 ఏళ్లలో తొలిసారిగా వాయిదా వేసి శనివారానికి మార్చారు. పలు ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు.

Comments

G
Loading comments...