వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, తన కుమారుడు అనంత్, కోడలు రాధికా మర్చంట్‌తో కలిసి ఏపీలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు పొందారు.
ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి, దర్శనానంతరం వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

