వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ రాజధాని అమరావతిలో రెండు భారీ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు రూ.2,500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు.
ఇందులో రూ.1,299 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్, రూ.1,235 కోట్లతో కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయాన్ని నిర్మిస్తారు. ఇవి రాజధాని అభివృద్ధికి ఎంతో దోహదపడనున్నాయి.
Comments
Loading comments...

