Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబరు 17న ‘గరివిడి లక్ష్మి’

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:35 AM జాతీయంవినోదం
అక్టోబరు 17న ‘గరివిడి లక్ష్మి’ - Udayam
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అక్టోబరు 17న విడుదల కానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆనంది టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నరేశ్‌, రాశి, రాగ్‌ మయూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ముగింపు దశలో ఉన్నట్లు చిత్రబృందం తెలిపింది.

Comments

G
Loading comments...