Udayam Digital
Menu

అఖిలేశ్‌ హామీ.. 25 లక్షల ఉద్యోగాలు

Anuroop Nov 26, 2026 9:10 PM జాతీయంGeneral
అఖిలేశ్‌ హామీ.. 25 లక్షల ఉద్యోగాలు - Udayam Digital
యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఐదేళ్లలో 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.5 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా, రైతులకు తక్షణ రుణమాఫీతో పాటు 23 పంటలు, పాలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని ప్రకటించారు.

Comments

G
Loading comments...