Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ నోటీసులపై హైకోర్టు

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 6:48 AM అమరావతిGeneral
ఐటీ నోటీసులపై హైకోర్టు - Udayam
ఆదాయపు పన్ను పునఃమదింపు నోటీసుల జారీకి కేంద్రం తెచ్చిన చట్ట సవరణను హైకోర్టు తప్పుపట్టింది. ఫేస్‌లెస్‌ విధానాన్ని పక్కనపెట్టి జేఏఓలు నేరుగా నోటీసులు ఇచ్చేలా తెచ్చిన సెక్షన్‌ 147ఏను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేసింది. ఈ–అసెస్మెంట్‌ పథకం వచ్చాక జేఏఓలకు ఆ అధికారం లేదని స్పష్టం చేస్తూ, ఇప్పటివరకు జారీ చేసిన ప్రొసీడింగ్స్ అన్నీ అధికార పరిధి దాటినవేనని తేల్చిచెప్పింది.

Comments

G
Loading comments...