ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఛార్జీల పెంపు

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు ప్రకటించింది. నవంబర్ 25 నుంచి బిజినెస్, కార్పొరేట్ కార్డుల ఫారెక్స్ ఛార్జీలు 1% నుంచి 3.5%కి పెరగనున్నాయి.
డిసెంబర్ 11 నుంచి రీప్లేస్‌మెంట్ ఫీజు రూ.200 నుంచి రూ.300కు పెరుగుతుంది. డిసెంబర్ 15 నుంచి ఉచిత సినిమా టికెట్లు, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు దశలవారీగా తొలగనున్నాయి.
Comments
Loading comments...
