వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే పదేళ్లలో భారతీ ఎయిర్‌టెల్ బాధ్యతలను తన వారసులకు అప్పగించనున్నట్లు సునీల్ మిత్తల్ వెల్లడించారు. ఈలోగా ప్రమోటర్ సంస్థ వాటాను మళ్లీ 51 శాతానికి పెంచి కంపెనీపై పూర్తి నియంత్రణ సాధించాలని ఆయన ఆశిస్తున్నారు.
ప్రస్తుతం కంపెనీలో వీరికి 40.47% వాటా ఉండగా, 51 శాతానికి చేరడానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా వేశారు. మిత్తల్ ఛైర్మన్ పదవీకాలం 2031 వరకు పొడిగించబడింది.
Comments
Loading comments...

