వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నశంకరంపేట మండలం అంబాజిపేటలో రజక సంఘం ఆధ్వర్యంలో మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసించారు.
ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

