వార్తలకు తిరిగి వెళ్లండి

జైళ్ల శాఖలో పనిచేసిన ఎం. వరప్రసాద్కు ఐఏఎస్ పదోన్నతి కల్పించి పౌరసరఫరాల సంస్థ ఎండీగా నియమించడంపై అధికారవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనుభవం ఉన్న అధికారులను పక్కనపెట్టి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్నవారికే కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని, రాజకీయ ప్రాపకమే ప్రమాణంగా మారిందని విమర్శలు వస్తున్నాయి.
Comments
Loading comments...

