Udayam Digital
Menu

ఐదేళ్లలో గ్రామ పంచాయతీలకు వాతావరణ సూచనలు

Rudhira Nov 23, 2026 11:37 AM హైదరాబాద్General
ఐదేళ్లలో గ్రామ పంచాయతీలకు వాతావరణ సూచనలు - Udayam Digital
ఐదేళ్లలో వాతావరణ సూచనలను గ్రామ పంచాయతీ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని కేంద్ర భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి తుమ్మల శ్రీనివాస కుమార్‌ తెలిపారు. దేశంలో వెదర్‌ రాడార్ల సంఖ్యను 132కి పెంచనున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త రాడార్లు ఏర్పాటు చేయనున్నారు. వాతావరణ అంచనాల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...