వార్తలకు తిరిగి వెళ్లండి

అహ్మదాబాద్‌లో ఏడాది క్రితం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. సాంకేతిక లోపంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో కొడుకును చూసేందుకు ఇంగ్లాండ్ బయలుదేరిన రజినీకాంత్, పుష్పబెన్ దంపతులు సజీవదహనమయ్యారు. కొడుకు చదువుకున్న కాలేజీ హాస్టల్‌పైనే విమానం పడటం, మొదటిసారి విమానమెక్కిన ఆ వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది.
Comments
Loading comments...

