వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని టీడీపీ నేత చేజర్ల వేంకటేశ్వరరెడ్డి తెలిపారు. 11 లక్షల మంది బాధితులకు చెల్లింపుల కోసం 6,330 ఎకరాల భూమిని విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 9 నుంచి నెల్లూరులో బాండ్ల పరిశీలన జరుగుతోందని, 14 నుంచి కోవూరు నియోజకవర్గ బాండ్ల పరిశీలన చేపడతారని వెల్లడించారు.
Comments
Loading comments...

