వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరుకు చెందిన ఐటీ నిపుణులు దానిష్, వృషాలి శ్రీలంక నుంచి భారత్‌కు 32 కిలోమీటర్ల దూరాన్ని 11 గంటల్లో ఈది ప్రపంచ రికార్డు సృష్టించారు. పాల్క్ జలసంధిని దాటిన తొలి జంటగా వీరు నిలిచారు.
కేవలం నాలుగేళ్ల క్రితమే ఈత నేర్చుకున్న ఈ దంపతుల సాహసం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

