Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు కట్నం డిమాండ్‌పై ఫిర్యాదు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:47 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
అదనపు కట్నం డిమాండ్‌పై ఫిర్యాదు - Udayam
కృష్ణలంకకు చెందిన యువతి వివాహ సంబంధంలో అదనపు కట్నం డిమాండ్ చేశారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ యువకుడితో పెళ్లి కుదరగా, ఎంగేజ్‌మెంట్‌లో రూ.5 లక్షలు ఇచ్చారు. మధ్యవర్తులు మరో రూ.2 లక్షలు అడగడంతో రూ.లక్ష చెల్లించారు. అనంతరం ఆడపడుచు మరో రూ.3 లక్షలు అడగగా, ఇవ్వలేమని చెప్పడంతో కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను బ్లాక్ చేశారని ఆరోపించారు. ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...