వార్తలకు తిరిగి వెళ్లండి

రామకృష్ణాపురం నుంచి లక్ష్మీపురం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై పెద్ద గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
పక్కనే కుందేరు ఉండటం, చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. వీధి దీపాలు లేక రాత్రివేళ ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు, వీధి దీపాల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

