Udayam Digital
Menu

అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్న రైతు

Rudhira Nov 23, 2026 4:53 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ సుంకిడి గ్రామ రైతు లస్మన్న అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ జీవన్‌రెడ్డి, తహసీల్దార్ రాజమోహన్‌ను కలిసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...