Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందాం

Follow Udayam on Google
P. G. Murthy Sep 27, 2026 12:11 PM మంచిర్యాలGeneral
అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందాం - Udayam
పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఆదివారం ఉదయం జన్నారం మండలంలోని కవ్వాల్, కొత్తపేట, కొలాంగూడా గ్రామాలలో ఆదర్శ కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజలింగం ఆధ్వర్యంలో కళాకారులతో అడవులు, వన్యప్రాణుల ప్రాముఖ్యత గురించి పాటల రూపంలో వివరించారు. అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు కళాకారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...