Udayam Digital
Menu

అడవుల్లో పెరుగుతున్న వేట

Shruthi Nov 27, 2026 8:46 AM వరంగల్General
అడవుల్లో పెరుగుతున్న వేట - Udayam Digital
విద్యుత్తు తీగలు, క్లచ్‌వైర్ల ఉచ్చులతో భూపాలపల్లి అడవుల్లో వన్యప్రాణులకు ముప్పు పెరిగింది. మాంసం విక్రయాలతో వేటగాళ్లు లాభపడుతుండగా, అక్టోబరు 9న ఉచ్చు తగిలి జడల అశోక్ మృతిచెందడం కలకలం రేపింది. పోలీసులు 40 మందిని బైండోవర్ చేసినా వేట పూర్తిగా ఆగలేదు. నిఘా పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...