వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు, అడ్వకేట్ మల్లికార్జునపై జరిగిన దాడిని సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు శుక్రవారం ఖండించారు. న్యాయవాదులు విభేదాలను చట్టపరంగా, సంయమనంతో పరిష్కరించుకోవాలని సూచించారు.
భౌతిక దాడులకు దిగడం సరికాదని పేర్కొంటూ, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

