వార్తలకు తిరిగి వెళ్లండి

త్రీఫేస్ విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు, సరిపడా కరెంట్ ఇవ్వకపోవడంపై అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ సబ్‌స్టేషన్ వద్ద రైతులు నిరసన తెలిపారు. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాల్నేపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో మాదిరిగానే పగటిపూట విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

