వార్తలకు తిరిగి వెళ్లండి

అడవిదేవులపల్లిలోని శ్రీ మహిషాసురమర్ధిని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 20 మందికి పైగా భక్తులు శుక్రవారం మాలాధారణ దీక్ష స్వీకరించారు. తొమ్మిది రోజుల పాటు దీక్ష కొనసాగనుందని ప్రధాన అర్చకుడు వెల్లటూరి రామ్మోహన్ తెలిపారు.
దీక్షాధారులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

