Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో తప్పిన భారీ ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:47 AM బాపట్లGeneral
అద్దంకిలో తప్పిన భారీ ప్రమాదం - Udayam
అద్దంకి నామ్‌ రోడ్డులో గురువారం ఉదయం ఇసుకను అన్‌లోడ్‌ చేస్తుండగా ఓ లారీ ప్రమాదానికి గురైంది. రాణి పెట్రోల్‌ బంక్‌ సమీపంలో హైడ్రాలిక్‌ అదుపుతప్పడంతో పక్కనే ఉన్న ఇంటిపై లారీ పడింది. గ్రిల్స్‌ అడ్డుగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జేసీబీతో లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Comments

G
Loading comments...