వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఐ సుబ్బరాజు గురువారం భవాని సెంటర్ చెక్పోస్టు, రామ్నగర్ కూడలిని పరిశీలించారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా భద్రతా చర్యలను సమీక్షించారు.
అక్రమ మద్యం రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

