Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ ప్రాజెక్టులో 6 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:34 PM ఆసిఫాబాద్General
అడ ప్రాజెక్టులో 6 టీఎంసీల నీటి నిల్వ - Udayam
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మూడు జిల్లాల తాగునీటి అవసరాలకు కొమురం భీం (అడ) ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 6 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఏడాదికి 2 టీఎంసీలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు 135 ఎంఎల్డీ నీటిని శుద్ధి చేసి 27 మండలాల్లోని 1,876 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...