Udayam Digital
Menu

అచ్చంపేటలో 50 షాపుల తొలగింపు

Harika Nov 26, 2026 12:28 PM నాగర్ కర్నూల్General
రేవంత్ రెడ్డి అచ్చంపేట సభ కోసం హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టేందుకు పాత ఆర్టీసీ డిపో వద్ద ఉన్న 50 చిరు వ్యాపారుల షాపులను రాత్రికి రాత్రే తొలగించారు. వీరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వ్యాపారులు ఉన్నారు. హెలికాప్టర్ కోసం పేదల జీవనోపాధిని దెబ్బతీయడం దారుణమని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...