Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐడీ విచారణకు హాజరైన అభిషేక్ బెనర్జీ

Follow Udayam on Google
Lokesh Jun 14, 2026 12:15 PM జాతీయంGeneral
సీఐడీ విచారణకు హాజరైన అభిషేక్ బెనర్జీ - Udayam
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కోల్‌కతాలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఓ సంతకం ఫోర్జరీ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సీఐడీ ఎదుట హాజరుకావాలని కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన భవానీ భవన్‌లోని సీఐడీ అధికారుల విచారణకు హాజరయ్యారు.

Comments

G
Loading comments...