వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం మండలం లొల్ల నుంచి లొల్ల లాకుల వైపు వెళ్లే అమలాపురం–బొబ్బర్లంక ఆర్‌అండ్‌బీ రహదారిపై సైఫాన్ వద్ద వర్షాలకు గోతులు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

