Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్పరిలో డ్రైనేజీ పూడిక తొలగింపు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:43 AM కర్నూలుGeneral
ఆస్పరిలో డ్రైనేజీ పూడిక తొలగింపు - Udayam
ఆస్పరిలో బస్టాండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్‌కు వెళ్లే ప్రధాన డ్రైనేజీ కాలువలో మంగళవారం పారిశుద్ధ్య కార్మికులు పూడిక తొలగింపు పనులు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి చంద్రకళ ఆదేశాల మేరకు ఈ పనులు నిర్వహిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. అయితే, తొలగించిన పూడికను కాలనీల సమీపంలోనే వదిలేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పూడికను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...