వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో సేవ సంకల్ప్ అబియన్ కార్యక్రమంలో భాగంగా బిజెపి పార్టీ నాయకులు ఆశీర్వాద దీపం వెలిగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

