వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రబీ సీజన్‌లో రైతులు ఆరుతడి పంటల సాగుకు ముందుకు రావాలని ఎడపల్లి మండల వ్యవసాయాధికారి సిద్ధిరామేశ్వర్ సూచించారు. భూగర్భ జలమట్టాలు తగ్గడంతో సాగునీటి లభ్యతలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని తెలిపారు.
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
Comments
Loading comments...

