వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సహాయ కార్మిక అధికారి సత్యేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. డిపో పరిధిలో 244 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం రీజియన్ స్థాయిలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

