వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారంలో సుమారు రూ.4.5 కోట్లతో నిర్మిస్తున్న ఆర్టీసీ డిపో పనుల్లో నాణ్యత లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. బస్సు రిపేర్ షెడ్డులో నిర్మించిన కాంక్రీట్ బెడ్డు అప్పుడే కుంగిపోయిందని ఆరోపిస్తున్నారు.
ఈ డిపోతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు బస్సు సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. అయితే నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

