Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RBI చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 5:27 PM రాజన్న సిరిసిల్లGeneral
RBI చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీఐ పరిరక్షణ కమిటీ కోరింది. పింఛన్లు, భూ సమస్యలు, నిధుల వినియోగంలో అక్రమాలపై సమాచారం పొందే హక్కు ప్రజలకు ఉందని పేర్కొంది. పాఠశాలల్లోనూ ఆర్టీఐపై అవగాహన కల్పించాలని సూచించింది. దరఖాస్తుల విషయంలో ఇబ్బందులు ఎదురైతే తమ కమిటీని సంప్రదించాలని, సహకారం అందిస్తామని తెలిపింది.

Comments

G
Loading comments...