Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:53 PM అల్లూరి General
ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరం - Udayam
యోగా సాధనతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని ఎస్పీ చక్రవర్తి అన్నారు. రంపచోడవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీసులకు యోగాపై అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రతిరోజూ గంటసేపు యోగాభ్యాసం చేయడం వల్ల బీపీ, షుగర్ వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు. రిటైర్డ్ డీజీపీ ఆదిత్య ఆర్య తదితరులు యోగా ప్రయోజనాలను వివరించారు.

Comments

G
Loading comments...