Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:09 PM నిజామాబాద్General
ఆర్మూర్‌లో ఉచిత వైద్య శిబిరం - Udayam
ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయవాదులు, ఇతరులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి శ్రీదేవి సూచించారు.

Comments

G
Loading comments...