వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ ఆర్మీ 57వ TES ద్వారా సుమారు 90 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో 60% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై, జేఈఈ మెయిన్-2026 రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు అక్టోబర్ 14 నుంచి నవంబర్ 12 వరకు స్వీకరిస్తారు. ఎంపికైన వారికి నాలుగేళ్ల ఉచిత బీటెక్ కోర్సుతో పాటు సైనిక శిక్షణ ఇచ్చి, లెఫ్టినెంట్ హోదా కల్పిస్తారు. కోర్సు జూలై 2027లో ప్రారంభమవుతుంది.
Comments
Loading comments...

