Udayam Digital
Menu

ఆనంద్ మోహన్ విడుదల రద్దు

Anuroop Nov 26, 2026 12:31 PM హైదరాబాద్General
ఆనంద్ మోహన్ విడుదల రద్దు - Udayam Digital
ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్య కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ ముందస్తు విడుదలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. నెల రోజుల్లోగా తిరిగి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. ఆయన విడుదలకు బిహార్ ప్రభుత్వం జైలు నిబంధనలు సవరించడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. కృష్ణయ్య భార్య ఉమాదేవి పిటిషన్‌పై ఈ ఆదేశాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...