వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు పట్టణంలో నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం కేటాయించిన భూమి ఆక్రమణకు గురైందని ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు అన్న తిరుపతి ఆరోపించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వం విచారణ జరిపి భూమిని తమకు అప్పగించాలని కోరారు.
మేడారం జాతరలో సేవలందించే నాయి బ్రాహ్మణులకు గుర్తింపు కార్డులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

