వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులను పులవర్తి లక్ష్మణ స్వామి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రత కల్పించారు. CI కాళీ చరణ్ పర్యవేక్షణలో SI శుభ శేఖర్ భద్రతా ఏర్పాట్లను నిరంతరం పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

