వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడిని సౌభాగ్య భువనేశ్వరి పీఠం మౌనానంద తపోవనం ఆశ్రమానికి చెందిన రామానంద భారతి ఆదివారం దర్శించుకున్నారు.
ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఈవో కె.ఎన్.వి.డి.వి ప్రసాద్ స్వాగతం పలికారు. అర్చకులు, వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

