Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో చంద్రఘంట అవతారంలో అమ్మవారు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 9:57 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో చంద్రఘంట అవతారంలో అమ్మవారు - Udayam
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదిలాబాద్‌లోని దుర్గామాత ఆలయంలో అమ్మవారు చంద్రఘంట అవతారంలో దర్శనమిచ్చారు. మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

Comments

G
Loading comments...