Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో ఆర్టీసీ ఎన్నికల పోలింగ్

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 9:46 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో ఆర్టీసీ ఎన్నికల పోలింగ్ - Udayam
ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపోలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. డిపో పరిధిలో మొత్తం 430 ఓట్లు ఉన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...