వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌కు చెందిన ఆరున్నర సంవత్సరాల బాలుడు సాయి లోహిత్ ప్రపంచ దేశాల జెండాలు, రాజధానులను ఇట్టే గుర్తిస్తూ అరుదైన ప్రతిభ చాటుతున్నాడు.
ఈ చిన్న వయసులోనే ఏఐ పరిజ్ఞానం, ఆధ్యాత్మిక అంశాలపై పట్టు సాధించి నోబెల్ వరల్డ్ రికార్డు సాధించడంతో మాజీ మంత్రి జోగు రామన్న అతన్ని సత్కరించారు.
Comments
Loading comments...

