Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్ కార్డు ఆకారంలో వినాయకుడి ఆకారం

Follow Udayam on Google
Mohammad Sep 14, 2026 8:10 PM అనంతపురంGeneral
ఆధార్ కార్డు ఆకారంలో వినాయకుడి ఆకారం - Udayam
బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంలో సోమవారం వినాయక చవితి వేడుకలు వినూత్నంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఆధార్ కార్డ్ ఆకారంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్‌తో రూపొందించిన ఈ గణనాథుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ వినూత్న వినాయకుడి రూపాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...