వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట జడ్పీటీసీ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆశావహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వేమవరం గ్రామానికి చెందిన సిర్రా బాలాజీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు సన్నిహితుడిగా ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

