Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట వైసీపీలో ఆశావహులెవరు?

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:59 AM పశ్చిమగోదావరి General
ఆచంట వైసీపీలో ఆశావహులెవరు? - Udayam
ఆచంట మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు రిజర్వేషన్లు ఖరారైనా వైసీపీ ఆశావహుల పేర్లు ఇంకా వెల్లడికాలేదు. బుధవారం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో ఇన్‌ఛార్జి శ్రీరంగనాథరాజు నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఆశావహుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...